హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలి'

WGL: నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తహసీల్దార్ ముప్పు కృష్ణ  పాల్గొన్నారు. గ్రామాల్లో గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.