హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధి కొరకు విరాళం అందజేత

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శనివారం కోయిలకుంట్ల పట్టణ వాస్తవ్యులు వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.1,00,116 లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.