హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్కారుకు చేరేలా.. జర్నలిస్టుల ‘పోస్ట్ కార్డు' నిరసన!

VKB: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే(143) ఆధ్వర్యంలో వికారాబాద్‌లో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం స్థానిక పోస్టాఫీస్ వద్ద నిరసన తెలిపారు. హెల్త్ కార్డులు మంజూరు చేయడంతోపాటు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరారు.