హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA రాజగోపాల్ రెడ్డి కలిన సర్వోత్తం రెడ్డి

KMM: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల సమస్యలు, వారి అభిప్రాయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, యువతకు అందాల్సిన అవకాశాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.