NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామతాండ సమీపంలో యాపట్ల - మారేడు దిన్నె గ్రామ ప్రధాన రహదారిపై చెడిపోయిన చేతి పంపును బాగు చేయాలని తాండ మహిళలు యువకులు తెలిపారు. చేతి పంపు బాగు చేస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటుందని నీటిని పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
'చెడిపోయిన చేతిపంపును బాగు చేయించండి'


