కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సురేష్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సరస్వతిని కూడా ఆమె పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని శ్రీదేవమ్మ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
క్షతగాత్రులను పరామర్శించిన శ్రీదేవమ్మ


