HYD: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, వారి సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ
మంత్రిని కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ


