హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి'

AKP: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇవాళ లంకెలపాలెం జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాల నుంచి తొలగించడం అన్యాయం అన్నారు.