హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలు, రాళ్లతో అధ్వాన్నంగా రహదారి!

MDCL: రాంపల్లి-దయారా ప్రధాన రహదారి గుంతలు, రాళ్లు, దుమ్ముతో అధ్వాన్నంగా మారింది. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.