హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KGBV నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ

NDL: అవుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. బాలికలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆధునిక మౌలిక సదుపాయాలతో భవనం నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులను బలోపేతం చేసి, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.