HNK: ఈనెల 9వ తేదీన భూపాలపల్లిలో నిర్వహించే జాబ్ మేళాను శాయంపేట మండలంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని యువత ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే కోరారు.
తెలంగాణ
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: MLA


