PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని కల్లటి గిరిశిఖర ప్రాంతంలో కొండలోయ జలపాతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు.మన్యం ఏజెన్సీలోని సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకొచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో గడపడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కల్లటి గిరిశిఖరం జలపాతాలను ప్రారంభించిన కలెక్టర్


