హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

MHBD: తొర్రూరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. వారి కుటుంబాలకు అండగా నిలిపేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించి, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.