KNR: కరీంనగర్ పట్టణంలోని కాశ్మీర్ గడ్డ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం పైఅంతస్తులో ఈనెల 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌లో NATS-అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో 100, క్యాషియర్, హెల్పర్, సేల్స్ అసోసియేటెడ్‌లో 100 పోస్టులకు డిగ్రీ అర్హత కావాలని తెలిపారు.
తెలంగాణ
జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!


