విశాఖలో నిన్న రుషికొండ బీచ్‌లో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ప్రశాంత్ మృతదేహం నిన్నే లభ్యమైంది. తాజాగా ఇవాళ నితీష్, సూర్య మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం


