SDPT: కోహెడ మండలంలో ఇవాళ రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండెల సుజాత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నిర్మల, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కరివేద చంద్రారెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి


