హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ CM చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం

​SRD: కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పటాన్‌చెరు అంబేద్కర్ చౌరస్తాలో నేడు మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి MLA గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక భరోసానిచ్చి పెద్దన్నలా నిలిచారని కొనియాడారు.