PLD: గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని సీపీఐ ఫంక్షన్ హాల్‌లో పట్టణ, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఐడీ కార్డులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ


