SKLM: చెస్‌లో జిల్లా చిన్నారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కిరణ్ ఆటోమొబైల్స్ అధినేత బెవర వెంకట రవిశంకర్ ఆకాంక్షించారు. శ్రీకాకుళంలోని స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో ఇవాళ అండర్-15 చెస్ టోర్నీ నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. బలివాడ జయంత్, కుషాన్ జస్విక్ ఆదిత్య, కోవి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
చెస్ లో చిన్నారుల సత్తా


