PLD: నూతనంగా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేంద్రబాబు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేంద్రబాబుకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట ఎమ్మెల్యేను కలిసిన సీఐ సురేంద్రబాబు


