BHNG: ఆలేరు పట్టణంలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇవాళ కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు నిర్మాణం వద్దకు వెళ్లగా, నిర్మాణదారులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ
అనుమతులు లేకుండా నిర్మాణం


