హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPDATE: మృతుల వివరాలు ఇవే!

AKP: మర్రిబంద జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో డ్రైవర్ పాశం రాఘవయ్య (40), గుంటూరు జిల్లా శ్యామలపురం మండలం కనమర్లపూడి గ్రామానికి చెందినవారు. మరో మృతుడు క్లీనర్ చండ్రా రాంబాబు (45), గుంటూరు జిల్లా నకరకల్లు మండలం కండ్లగుంట గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.