హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SMC ఎన్నికల్లో విజయలక్ష్మి ఏకగ్రీవం

ప్రకాశం: కంభం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం SMC ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కమిటీ సభ్యులతో కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. విజయలక్ష్మి ఎన్నికపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.