హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేదారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

WGL: గత నెల 9న మృతి చెందిన హోటల్ యజమాని లింగాల కేదారి–పుష్పలత దంపతుల కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు అందజేశారు. ఉద్యమ సమయంలో కేదారి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పృథ్విరాజ్, ఆకాశ్ రాజ్, MRO గుజ్జుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.