సత్యసాయి: పుట్టపర్తి అమగొండపాల్యం అడవిలోని సండ్రాని కుంట సమీపంలో మరో జంట మృతదేహాలు కనిపించినట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. పది రోజుల క్రితం ఘటన జరిగినట్లు పశువుల కాపర్లు చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వారిది హత్యా, ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అమగొండపాల్యం అడవిలో జంట మృతదేహాల కలకలం!


