హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోచెర వాగుపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర వాగు వంతెనకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వంతెనపై నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.