హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. ముగ్గురు విద్యార్దులు మృతి

VKB: జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. పర్యటనకు వచ్చిన విద్యార్ధుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 54 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.