హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ ప్రమీల అన్నారు. ఇవాళ   సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన రూ .5 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.