ELR: ద్వారకా తిరుమల శ్రీవారి ఉపాలయమైన కుంకుళ్ళమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు. 20న అమ్మవారి రథోత్సవం, 22న అన్నదాన కార్యక్రమం ఉంటాయని ఈవో వి.త్రినాధ రావు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
11 నుంచి కుంకుళ్ళమ్మ దసరా నవరాత్రులు


