హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సాతాని శీను

NGKL: పెద్దకొత్తపల్లి మండలం పెద్దకర్పాముల గ్రామానికి చెందిన సాతాని శీను బీజేపీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, తన ఎన్నికకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.