హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 5న అదివాసీల ధర్నా

BDK: ఆదివాసీల హక్కులు, ఐదో షెడ్యూల్ ప్రాంత పరిరక్షణ, జాతి అస్తిత్వం కోసం అక్టోబర్ 5న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. అదివాసీల హక్కులు పోరాటలతోనే సాధ్యమని పేర్కొన్నారు.