ADB: గుడిహత్నూర్ మండలానికి చెందిన 26 ఏళ్ల యువకుడు రాథోడ్ నితిన్ విన్నూత్న ఆలోచనతో పాడిపరిశ్రమను ఎంచుకొని విజయపథంలో దూసుకుపోతున్నాడు. రూ. 30 లక్షలతో గత ఏడాది 14 గేదెలతో అనన్య డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాడు. పాలను నేరుగా వినియోగదారల ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తూ ప్రత్యేక ఆదరణ పొందుతున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.45వేలు నికర ఆదాయం మిగులుతోందని సంతోషం వ్యక్తం చేశాడు.
తెలంగాణ
పాడిపరిశ్రమలో యువకుడి విజయపథం


