KDP: శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు శనివారం MLA నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆహ్వానించారు. R&B గెస్ట్‌హౌస్‌లో MLAను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. సంఘం అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవి, కార్యదర్శి నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శరన్నవరాత్రి మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


