ELR: కైకరం హైస్కూల్లో శనివారం జరుగుతున్న విద్యా కమిటీ ఎన్నికల నేపథ్యంలో హైస్కూల్ ఆవరణ వద్ద గుమిగూడిన వ్యక్తులను చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ చెదరగొట్టారు. ఆకస్మికంగా తనిఖీకి వచ్చిన ఆయన బయటి వ్యక్తులను అక్కడి నుంచి బయటకు పంపివేశారు. హైస్కూల్ ఆవరణలో అనధికార వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల వేళ హైస్కూల్ ఆవరణలో పోలీసుల నిఘా


