హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC పోటీ నుంచి తప్పుకోవట్లేదు: సర్వోత్తమ్‌ రెడ్డి

BHPL: పట్టభద్రుల MLC పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న ప్రచారాలు అవాస్తవమని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పడు ప్రచారాలు నమ్మవద్దన్నారు. పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానని ఆయన తెలిపారు. నిరంతరం పేదలు, నిరుద్యోగుల పక్షాన నిలబడి పనిచేస్తానని ఆయన అన్నారు.