ATP: రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.23 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుతో పాటు, రూ.30 లక్షలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన అధికారికంగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 53 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ


