హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో కోలా మధు జన్మదిన వేడుకలు

పార్వతీపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోలా మధు జన్మదిన వేడుకలు శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా మధు కేక్ కట్ చేయగా, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోలా మధు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు.