హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ సేవకు 'సేవా సంకల్ప యాత్ర'

NTR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన 'సేవా సంకల్ప యాత్ర' అక్టోబర్ 2న మైలవరానికి చేరుకుంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు బైక్‌ రైడర్లకు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర అక్టోబర్ 8న వారణాసికి చేరుకోనుంది.