కాకినాడ జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తదితర నిర్వాహకులు వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ జి. బిందు మాధవ్ సూచించారు. విదేశీయులు, OCI కార్డు దారులు, నేపాల్, భూటాన్ పౌరుల రాక, బస, బయలుదేరే వివరాలను Form III పోర్టల్‌లో 24 గంటల్లోగా నమోదు చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి'


