హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

Makeup: ఈ పొరపాట్లు వద్దు!

మేకప్ విషయంలో కొన్ని పొరపాట్లు అసలు చేయొద్దు. మేకప్‌‌పై మళ్లీ మేకప్ వేయొద్దు. సన్‌స్క్రీన్ తప్పనిసరి వాడాలి. బ్రష్‌లు శుభ్రంగా ఉంచుకోవాలి. హెయిర్ డ్రయర్, స్ట్రెయిట్‌నర్ వాడకం తగ్గించి సహజంగా ఆరనివ్వాలి. పడుకునే ముందు మేకప్ కచ్చితంగా తొలగించాలి. ఎక్స్‌పైరీ అయిన ఉత్పత్తులు వాడితే చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి గడువు తేదీని పరిశీలించాలి.