హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం'

VZM: గ్రామాలలో మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం దత్తిరాజేరు మండలంలోని పాచలవలస గ్రామం వద్ద 3.0 లో భాగంగా 38.10 లక్షల విలువగల సిసి రోడ్లకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.