కోనసీమ: యలమంచిలికి చెందిన వ్యక్తి హత్య కేసు దర్యాప్తు అల్లవరం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యలమంచిలి వాసి హత్య కేసు.. అల్లవరం PSకు బదిలీ


