హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ELR: నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5న ఏలూరు డీసీఎల్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు కోరారు. శనివారం తంగెళ్లమూడిలో కరపత్రాలు ఆవిష్కరించారు. కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, పింఛను సదుపాయాలు కల్పించాలన్నారు.