హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాల్మీకినగర్‌లో అవుట్‌రీచ్ కార్యక్రమం

కామారెడ్డి పట్టణంలోనీ UPHC ఇస్లాంపురా పరిధిలోని వాల్మీకినగర్ (గొల్లవాడ)లో నిర్వహించిన ఆర్‌ఐ అవుట్‌రీచ్ సెషన్‌ను హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.