NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్మించిన భవిత కేంద్రం భవనం సిద్ధంగా ఉన్నా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల సౌకర్యార్థం కట్టిన ఈ భవనాన్ని వెంటనే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రారంభానికి నోచుకొని భవిత కేంద్ర భవనం


