SKLM: ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఇవాళ రణస్థలం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఈశ్వర్ రావును కలిశారు. వీబీజీ రామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఫీల్డ్ అసిస్టెంట్‌ల సమస్యల పరిష్కరించాలని వినతి


