హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో నిందితురాలు

GNTR: పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో సెప్టెంబర్ 30న జరిగిన 80 గ్రాముల బంగారం చోరీ కేసులో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాణి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో వేలిముద్రల ఆధారంగా నిందితురాలిని గుర్తించిన పోలీసులు, ఆమె వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు CI నారాయణస్వామి తెలిపారు.