హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ మేయర్ బరిలో టీడీపీ?

విశాఖ మేయర్ పదవికి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. మేయర్ పదవి తమకే ఇవ్వాలని బీజేపీ కోరుతున్నా.. విశాఖలో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. గండి బాజ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్, పక్కుర్తి మురళీకృష్ణ, మౌర్య సింహ, చోడె వెంకట పట్టాభిరామ్, గంటా రవితేజ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.