BPT: అద్దంకి–మేదరమెట్ల రోడ్డులో శనివారం ప్రమాదం జరిగింది. బలరామకృష్ణాపురం ఎదురుగా నామ్ రోడ్డుపై ఓ లారీ బోల్తా పడింది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మేదరమెట్ల వైపు నుంచి అద్దంకి వైపు వస్తుండగా లారీ బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకి -మేదరమెట్ల మధ్య లారీ బోల్తా


