SRD: సిర్గాపూర్ మండలం ముబారక్‌పూర్ గ్రామం నుంచి తడ్కల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో నిత్యం రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
అద్వాన్నంగా రోడ్డు.. వాహనాల ఇబ్బందులు


